ABOUT

సామాజిక బాధ్యత పట్ల నాకు ఉన్న నిబద్ధతతో "తానా" యొక్క అభివృధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. 2022 సంవత్సరంలో TATA of NC ప్రెసిడెంట్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలతో పాటు, నిధుల సేకరణలో అగ్రగామి తెలుగు సంస్థగా నిలవడానికి నావంత కృషిచేశాను. నేను యువ తరాన్ని "తానా" కార్యకలాపాలలో పాలుపంచుకునేలా మరియు నిమగ్నం చేయడంపై ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తున్నాను. మన తెలుగు సంస్కృతిని, భాషను కాపాడుకోవడం మరియు ప్రోత్సహించడం మన బాధ్యత. ప్రవాస భారతీయులతో కలిసి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వదేశీ సంస్కృతిని కాపాడటం నా సంకల్పం. నా శాయశక్తులా కృషిని కమ్యూనిటీ సేవలో మరియు స్వయంసేవక కార్యక్రమాలలో అంకితం చేసుకున్నాను. వాలంటీర్గా మరియు నాయకత్వ పాత్రలలో వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొని,సామాజిక సేవలో నా వంతు ప్రభావాన్ని ప్రతిష్ఠించడం మరియు నా తోటి వారిని ప్రోత్సహించడం. అందరం కలిసి "తానా" ద్వారా సేవ, సాంస్కృతిక పరిరక్షణ మరియు సమాజ సాధికారత యాత్రను కొనసాగిద్దాం.

POSITIONS IN TANA AND “OTHER” NON-PROFIT ORGANIZATION”S”
  • 2021 - Present: Presidential Awards & Volunteering for Youth (National Chair)
  • 2019 - 2021: TANA CURIE Committee for Appalachian Region (Chair)
  • 2016 - 2019: Volunteer for TANA & Team Square activities in Cary, NC
  • 2023 : Vice President and Outreach Liaison, Asian Focus of NC
  • 2022 : President, Triangle Area Telugu Association of NC (TATA of NC)
  • 2021 : Membership Director, Triangle Area Telugu Association of NC (TATA of NC)
  • 2019 - 2023 : Director of Corporate and Community Relations, Asian Focus of NC

MY VISION

EVENTS

TANA SERVICES
  • As a Presidential Awards chair, I was successful in promoting the importance of recognizing volunteers and applying for awards regularly.
  • During 2020 pandemic played a key role in procuring the PPE’s (masks, gloves, sanitizers) and distributing them through TANA to the local communities.
  • As a local TANA Team Square volunteer got involved in handling tragic incidents like road accidents, suicides, health related deaths, domestic violence & immigration issues.
  • Was instrumental in organizing 5K runs locally in the RTP(Raleigh) area.
  • Played a key role in organizing most of the TANA events from 2017 like CURIE competitions, DhimTANA events, food donations, fundraising events...etc.
SERVICES OUTSIDE OF TANA
  • Served as a President for TATA (Triangle Area Telugu Association) in 2022 and Membership director in 2021. Proud to say, under my leadership TATA of NC reached new heights in membership, new programs and raising funds to remain as the leading Telugu organization in the Raleigh area.
  • Been serving as a Board of Director (BoD) in “Asian Focus of NC” from 2019 which helped me with an opportunity to interact with different Asian communities. I have been on the organizing committee of the annual Asia Fest which has an attendance of about 10,000 people.
  • Introduced local TANA team to the annual dragon boat racing as part of Asia Fest for the past few years.
  • Been an active volunteer in local Telugu Associations like TATA of NC and SV Temple of NC.
ఆంధ్ర నుంచి అమెరికాకు వయా సింగపూర్
  • ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, దాలిపర్రు గ్రామం పుట్టినూరు. సీను కట్ చేస్తే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ ఉద్యోగాన్వేషణలో చేరిన నగరం. మధ్యలో సింగపూర్ లో బ్రేక్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ప్రయాణం; ఆంధ్ర నుంచి అమెరికాకు వయా సింగపూర్.
  • అందరిలానే అమెరికాలో తన ఉద్యోగం తను చేసుకుంటుండగా, తనతోపాటు చుట్టూ ఉన్న నలుగురికి సాయం అందించాలనే ఆలోచన మొదలైంది. అనుకున్నదే తడవుగా ర్యాలీ లోని స్థానిక తెలుగు సంఘం (Triangle Area Telugu Association), వెంకటేశ్వర స్వామి గుడి మరియు ఆసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా వంటి లాభాపేక్షలేని సంస్థల్లో వాలంటీర్ సేవలందించడం మొదలుపెట్టారు.

Contact Form